టీడీపీ వర్చువల్ మహానాడులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు చంద్రబాబు, లోకేష్ కృషి వల్లే వస్తున్నాయని, 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని అన్నారు. అమరావతికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు.
వైసీపీ పాలనలో రహదారులు, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలు దెబ్బతిన్నాయని విమర్శించారు.