రాహుల్ గాంధీతో డిసిసి అధ్యక్షుడు నారపరెడ్డి రెడ్డి భేటీ

0చూసినవారు
రాహుల్ గాంధీతో డిసిసి అధ్యక్షుడు నారపరెడ్డి రెడ్డి భేటీ
సోమవారం, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో తెలంగాణలోని వికారాబాద్‌లో 'సృజన సంఘటన్ అభియాన్' పేరుతో 10 రోజుల పాటు జిల్లా పార్టీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణా తరగతుల సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

ట్యాగ్స్ :