తుఫానుతో మనుబోలులో జోరు వర్షం, రైతుల ఆందోళన

7చూసినవారు
తుఫాను ప్రభావంతో మనుబోలు మండలంలో గత నాలుగు రోజులుగా ఎడతెరపు లేని వర్షం కురుస్తోంది. దీనితో చలి తీవ్రత పెరిగి, వాగులు, వంకలు, కుంటలు, పొలాలు నిండుతున్నాయి. కురుస్తున్న వర్షానికి వేసిన వరి నాట్లు, నారడుగులు మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :