మనుబోలులో భారీ వర్షం, జనజీవనం స్తంభించింది

1075చూసినవారు
శనివారం సాయంత్రం మనుబోలు మండలంలో చలిగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై, పగలే చీకటిని తలపించింది. సాయంత్రం చలి తీవ్రత పెరిగి, కురిసిన వర్షంతో రోడ్లపై నీరు చేరింది. దీనివల్ల వాహనదారులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్