మనుబోలు: వైభవంగా ఏకాదశి పూజలు

6చూసినవారు
మనుబోలు: వైభవంగా ఏకాదశి పూజలు
మనుబోలులోని విష్ణు దేవాలయంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవార్లను నూతన వస్త్రాలతో అలంకరించి పూజలు చేశారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్