మనుబోలు: రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

6చూసినవారు
మనుబోలు: రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దిత్వా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై వరి విత్తనాలను అందజేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. మంగళవారం మనుబోలు రైతు సేవా కేంద్రం వద్ద ఆయన రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చం నాయుడులకు లేఖ రాయగా, వారు స్పందించి విత్తనాలు అందజేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్