మనుబోలు: పలు గ్రామాలను పరిశీలించిన ఎస్సై

9చూసినవారు
మనుబోలు: పలు గ్రామాలను పరిశీలించిన ఎస్సై
దిత్వా తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి సూచించారు. సోమవారం మనుబోలు మండలంలోని పల్లెపాలెం, బద్దెవోలు గ్రామాలను, కొలనుకుదురులోని తుఫాను షెల్టర్ భవనాన్ని మనుబోలు ఎస్సై శివ రాకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతవాసులు వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని, వరద పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే అధికారులను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్