ముత్తుకూరు: గిరిజనులకు పరామర్శ

7చూసినవారు
ముత్తుకూరు: గిరిజనులకు పరామర్శ
తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న వల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీవాసులను బుధవారం తిరుపతి పార్లమెంటు తెలుగు యువత కమిటీ ఉపాధ్యక్షుడు తుమ్మల శ్రీనాథ్ పరామర్శించారు. ఆయనతోపాటు ఎంపీడీవో నాగమణి, పంచాయతీ అధికారులు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :