నెల్లూరు: అవినీతి లెక్క తేలుస్తా: కాకాని గోవర్ధన్ రెడ్డి

3చూసినవారు
నెల్లూరు: అవినీతి లెక్క తేలుస్తా: కాకాని గోవర్ధన్ రెడ్డి
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి లెక్క తేలుస్తామని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ముత్తుకూరు మండల కేంద్రంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 'ప్రజా వైద్యం ప్రజల హక్కు' పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకాణి మాట్లాడుతూ, అవినీతిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్