నెల్లూరు: రాష్ట్రంలో దారుణ పరిస్థితులు: మాజీమంత్రి కాకాని

60చూసినవారు
నెల్లూరు: రాష్ట్రంలో దారుణ పరిస్థితులు: మాజీమంత్రి కాకాని
కూటమి ప్రభుత్వంలో రోజుకో దారుణ పరిస్థితి వెలుగులోకి వస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తోటపల్లి గూడూరు మండలం చెన్నపల్లెపాలెం ప్రభుత్వ స్కూల్ లో మద్యం సేవించి తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారన్నారు.

సంబంధిత పోస్ట్