నెల్లూరు: కార్యకర్తలకు అండగా ఉంటాం: సోమిరెడ్డి

1చూసినవారు
నెల్లూరు: కార్యకర్తలకు అండగా ఉంటాం: సోమిరెడ్డి
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో 32 మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతున్నాయో చూడాలని అన్నారు. కార్యకర్తల పాత్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకమైనదని ఆయన నొక్కి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్