
ఓణీ ఫంక్షన్.. 200 వెరైటీలు వడ్డించారు (వీడియో)
AP: అమలాపురంలో జరిగిన ఓణీ ఫంక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అత్యంత ఆడంబరంగా జరిగిన ఈ వేడుక కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వేడుకకు వచ్చిన అతిథుల కోసం 200 రకాల వెరైటీలను వడ్డించారు. భోజనం ఒక్కో ప్లేట్‌కు రూ.6 వేలు ఖర్చు చేసినట్లు తెలిసింది.




