పొదలకూరు: పడమటి కంచెలో ఎగిసిపడ్డ మంటలు

0చూసినవారు
పొదలకూరు: పడమటి కంచెలో ఎగిసిపడ్డ మంటలు
పొదలకూరు మండలం నావూరు గ్రామం పడమటి కంచెలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన వెనుక ఆకతాయిల చేష్ట ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్