పొదలకూరు: ఎమ్మెల్యే ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు

1061చూసినవారు
పొదలకూరు మండలం డేగపూడి రాజుపాళెం వద్ద కల్వర్టు కూలిపోవడంతో రాపూరు – పొదలకూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంటనే ఆర్అండ్ బీ అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా ఆర్అండ్ బీ అధికారులు మంగళవారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, తాత్కాలిక మరమ్మతు పనులను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్