విశ్రాంత సీఐ పావులూరి వెంకటస్వామి మృతి

127చూసినవారు
విశ్రాంత సీఐ పావులూరి వెంకటస్వామి మృతి
పోలీసు శాఖలో నిజాయితీ, నిబద్ధతతో సేవలందించిన విశ్రాంత సీఐ పావులూరి వెంకట స్వామి మంగళవారం కందుకూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పొన్నలూరు, కొండేపిలో ఎస్సైగా, దోర్నాలలో సీఐగా పనిచేసిన ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ మంచి అధికారిగా పేరు పొందారు. ఆయన మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్నేహితులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్