సర్వేపల్లి: 38, 228 కుటుంబాలకు లబ్ధి

0చూసినవారు
సర్వేపల్లి: 38, 228 కుటుంబాలకు లబ్ధి
సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం విజయవంతంగా అమలవుతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 60 వేల కుటుంబాల్లో 38,228 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రతి నెలా రూ. 16.62 కోట్లు, ఏడాదికి సుమారు రూ. 200 కోట్లు పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్