కంటేపల్లిలో శ్రీరామ మందిరాన్ని సందర్శించిన సోమిరెడ్డి

1చూసినవారు
కంటేపల్లిలో శ్రీరామ మందిరాన్ని సందర్శించిన సోమిరెడ్డి
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలోని గంగిరెద్దుల కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని సందర్శించారు. ఆయన శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరికీ శ్రీరాముడి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. దాతల సహకారంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆలయాన్ని నిర్మించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్