టీపీ గూడూరు: ప్రజా సేవతోనే సంతృప్తి

4చూసినవారు
టీపీ గూడూరు: ప్రజా సేవతోనే సంతృప్తి
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం తనకు సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గం టిపి గూడూరు మండలం ముంగలదొరువు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర తో కలిసి ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్