భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జూన్ 4 నుంచి 6 వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జూన్ 4న గూడూరుకు చేరుకుని స్వర్ణ
భారత్ ట్రస్ట్ ను సందర్శించి, బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలకు హాజరవుతారు. జూన్ 6న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.