వెంకటాచలం: వి ఎస్ యు లో అవినీతిని బయటపెట్టాలి

1చూసినవారు
వెంకటాచలం: వి ఎస్ యు లో అవినీతిని బయటపెట్టాలి
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి ఎస్ యు)లో జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థులు తీవ్రంగా విమర్శించారు. యుజెసి నిబంధనలను పట్టించుకోకుండా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసి) ఆమోదం లేకుండా నియామకాలు చేపట్టడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. 2016లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి తాజాగా ఇంటర్వ్యూలు నిర్వహించడం వి ఎస్ యు పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :