కుటుంబ కలహాలతో కార్మికుడు ఆత్మహత్య.

0చూసినవారు
కుటుంబ కలహాలతో కార్మికుడు ఆత్మహత్య.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు ఎస్కే అబ్దుల్లా (36) బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై జేపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏపీ జెన్కో ధర్మల్ కేంద్రంలో పనిచేస్తున్న అబ్దుల్లా, ఆరు నెలల క్రితం ఏర్పడిన అక్రమ సంబంధం కారణంగా కుటుంబ సభ్యులతో వివాదం చెలరేగడంతో మనస్థాపం చెంది, ప్లాటులో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందారు. మృతుడు జి. కొండూరు మండలం సున్నంపాడు గ్రామానికి చెందినవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్