సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం 12,500 కోట్లు ఖర్చు

365చూసినవారు
సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం 12,500 కోట్లు ఖర్చు
ఎన్టీఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సాగునీటి కోసం 22 నెలల్లో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ఈ ప్రాజెక్టుల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోందని వివరించారు.

సంబంధిత పోస్ట్