రేణమాలలో టీడీపీలోకి 500 మంది చేరిక

6చూసినవారు
రేణమాలలో టీడీపీలోకి 500 మంది చేరిక
కొండాపురం మండలం రేణమాల గ్రామంలో శుక్రవారం టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, యువత, మహిళలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు టీడీపీ వైపు వస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్