గేదెలు అడ్డురావడంతో బైక్ బోల్తా: ఒకరికి గాయాలు

2983చూసినవారు
సీతారామపురం మండలం సంజీవరెడ్డి నగర్ జాతీయ రహదారి (167BG)వద్ద బుధవారం రాత్రి గేదెలు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సంజీవరెడ్డినగర్ గ్రామానికి చెందిన తిరుపతి రవి అనే వ్యక్తికి కుడి చేతికి, కాళ్ళకి, తలకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్ ద్వారా ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్