మహానాడులో బొల్లినేని వెంకట రామారావు రూ. 10 లక్షల విరాళం

3చూసినవారు
మహానాడులో బొల్లినేని వెంకట రామారావు రూ. 10 లక్షల విరాళం
టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మహానాడు రెండో రోజు కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహకారంగా రూ. 10 లక్షలను పార్టీ ఫండ్‌కు విరాళంగా అందజేశారు. మహానాడు వేదికపై ఈ విరాళాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించి బొల్లినేని వెంకట రామారావును అభినందించారు.

సంబంధిత పోస్ట్