కాలువలోకి దూసుకెళ్లిన కారు

1చూసినవారు
కాలువలోకి దూసుకెళ్లిన కారు
కలిగిరి సమీపంలోని సోమశిల ఉత్తర కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే కలిగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కావలి నుంచి కడప దర్గాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత పోస్ట్