ఉదయగిరి మండలంలో మారిన వాతావరణం

82చూసినవారు
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలం వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం సమయంలో వాతావరణం ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి ఎండగా ఉండి సాయంత్రం సమయంలో మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో కూడిన మోస్తారు చిరుజల్లు కురుస్తున్నాయి. నల్లటి కారు మబ్బులు కమ్మేయడంతో భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా చిరు వ్యాపారస్తులు, రైతులు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్