వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్ ఆదేశాలు

0చూసినవారు
వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్ ఆదేశాలు
రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించడానికి జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పశువులకు తాగునీరు అందించాలని సూచించారు. ప్రజల దాహార్థి తీర్చడంలో విశేషంగా కృషి చేసిన వారికి రూ.50వేల బహుమతి ప్రకటించారు.

సంబంధిత పోస్ట్