ఎస్.ఆర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

1128చూసినవారు
ఎస్.ఆర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని సీతారామపురం మండలం ఎస్.ఆర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం  ఉత్సాహంగా జరిగింది. తురక సత్యం కుమారులైన వెంకటేశ్వర్లు, వెంకట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ అధ్యక్షుడు చింతల శ్రీను, మాజీ అధ్యక్షుడు వెంగలశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ టీడీపీ నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్