ఎస్ఐఆర్‌లో ఒక్క ఓటు తొలగించొద్దు: మేకపాటి

0చూసినవారు
ఎస్ఐఆర్‌లో ఒక్క ఓటు తొలగించొద్దు: మేకపాటి
శుక్రవారం వింజమూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, సమిష్టిగా కృషి చేస్తే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్