దుత్తలూరు: రోడ్డు మధ్యలో భారీ గుంత

19చూసినవారు
దుత్తలూరు: రోడ్డు మధ్యలో భారీ గుంత
దుత్తలూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, గతంలో మూడు ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్