ఉదయగిరి ఎంఈఓ-1 వెంకటేశ్వర్లు ఎఫ్‌ఎల్‌ఎన్ (Foundational Literacy and Numeracy) శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేశారు. విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల అభివృద్ధికి ఎఫ్‌ఎల్‌ఎన్ కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నిర్దేశిత అభ్యాస ఫలితాలను సాధించేలా వినూత్న బోధనా పద్ధతులను అనుసరించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.