కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

7చూసినవారు
కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి
ఆదివారం వింజమూరు శివారులో జరుగుతున్న కోడిపందేల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు పందెం కోళ్లు, రూ. 8 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే డయల్-112కు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్