సీతారాంపురం: రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్రంగా గాయాలు

85చూసినవారు
సీతారాంపురం: రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్రంగా గాయాలు
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం గంధంవారిపల్లి వద్ద జాతియ రహదారిపై గురువారం రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుమీద అడ్డంగా ఉన్న గేదెలను ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు సోంపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి సురేష్, వినోద్ గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్