సీతారాంపురం: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ

10చూసినవారు
సీతారాంపురం: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ
సోమవారం ఉదయం సీతారాంపురం మండలం మారంరెడ్డిపల్లి సమీపంలో ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. సిఎస్ పురం వైపు వెళ్తున్న ఈ లారీ మారంరెడ్డిపల్లి వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్