ఉదయగిరి మండలంలో ఈదురు గాలులు

1చూసినవారు
ఉదయగిరి మండలంలో ఆదివారం బీకర గాలులు వీచి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీనితో ప్రజలు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటం, రహదారులపై దుమ్ము ఎగసిపడటంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించినా, బలమైన గాలులు ఆందోళన కలిగించాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you