ఉదయగిరి నుంచి చెన్నై కి సుపర్ లాగ్జరి బస్

5చూసినవారు
ఉదయగిరి నుంచి చెన్నై కి సుపర్ లాగ్జరి బస్
రమేశ్ కుమార్, ఆర్టీసీ డీఎం, శుక్రవారం ఉదయగిరి నుంచి చెన్నైకి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 9:30 గంటలకు బయలుదేరే ఈ బస్సు ఆత్మకూరు, నెల్లూరు, సూళ్లూరుపేట మీదుగా ఉదయం 4 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నై నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 3:30 గంటలకు ఉదయగిరికి చేరుకుంటుంది. ఇదివరకు చెన్నైకి ఎక్స్‌ప్రెస్ సర్వీస్ మాత్రమే ఉండేది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్