దుత్తలూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం

4చూసినవారు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో దుత్తలూరు మండల కేంద్రంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్