పెన్షన్లు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల

2చూసినవారు
పెన్షన్లు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల
కలిగిరి మండలం, గంగిరెడ్డిపాలెం గ్రామంలో సోమవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచి ప్రతి లబ్ధిదారుడికి అందుబాటులోకి తీసుకువచ్చారని, ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటునందించి, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని బలపరిచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్