మంత్రి లోకేష్ ఆత్మీయ విందులో ఉదయగిరి ఎమ్మెల్యే కుటుంబం

0చూసినవారు
మంత్రి లోకేష్ ఆత్మీయ విందులో ఉదయగిరి ఎమ్మెల్యే కుటుంబం
మంగళవారం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కాకర్ల సునీల్, కాకర్ల అస్మిత్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ స్నేహపూర్వక సమావేశంలో లోకేష్ ప్రజాప్రతినిధులతో సరదాగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్