ఉదయగిరి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యాయత్నం

5చూసినవారు
ఉదయగిరి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యాయత్నం
శుక్రవారం ఉదయగిరి పట్టణ శివారులో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన పి. శివకుమార్ అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. భార్యకు ఫోన్ చేసి చెప్పడంతో, కుటుంబ సభ్యులు అతన్ని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్