ఉదయగిరిలో ఆగని రేషన్ బియ్యం దందా

1చూసినవారు
ఉదయగిరిలో ఆగని రేషన్ బియ్యం దందా
ఉదయగిరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝళిపించారు. జలదంకి మండలం నుంచి కావలిలోని ఓ రైస్ మిల్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని పోలీసులు అడ్డగించి, తనిఖీల్లో 138 బస్తాల బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ అక్రమ రవాణా వ్యవహారం నియోజకవర్గంలో కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్