ఉదయగిరిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ప్రతి ఊరి సమస్యను ఆ గ్రామ ప్రజలే కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. అభివృద్ధి,
ఉద్యోగాలు, పదవులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, ఒక గ్రామం లేదా పంచాయతీ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.