విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం

0చూసినవారు
విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం పంచాయతీ, పండ్రంగి గ్రామంలో వెలసిన విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు సింగాల నాగేశ్వరరావు దంపతులు, వారి కుటుంబ సభ్యుల చేత పూజారి ఉమామహేశ్వర శర్మ పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు మే 1వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్