బాస్‌ ఎవరో నెతన్యాహుకు తెలుసు: ట్రంప్‌

14954చూసినవారు
బాస్‌ ఎవరో నెతన్యాహుకు తెలుసు: ట్రంప్‌
వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైట్‌హౌస్‌లో సమావేశం కానున్నారు. నాటో సమిట్ తర్వాత వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. శుక్రవారం ఫోన్‌లో మాట్లాడుకున్న ఇద్దరు నేతలు, త్వరలో అమెరికాలో భేటీ కావడానికి అంగీకరించారని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రంప్, తాను, నెతన్యాహు ఇద్దరం బాగా కలిసిపోతామని, బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్