కారవాన్ టూరిజం.. పర్యాటకులకు పండుగ ఆఫర్

74చూసినవారు
కారవాన్ టూరిజం.. పర్యాటకులకు పండుగ ఆఫర్
ఏపీ టూరిజం శాఖ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కారవాన్ టూరిజంను ప్రవేశపెట్టింది. పండుగ సెలవుల్లో పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు కారవాన్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు వాడే స్థాయి సౌకర్యాలతో కూడిన కారవాన్‌లను సరసమైన ధరల్లో అందించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు మార్గాల్లో నాలుగు కారవాన్‌లను నడపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్