భారత మార్కెట్లోకి దూసుకువస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు!

2848చూసినవారు
భారత మార్కెట్లోకి దూసుకువస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు!
భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. 2026 నాటికి టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి కంపెనీలు తమ కొత్త ఈవీ కార్లను విడుదల చేయనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది 5 ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. మారుతి సుజుకి 'ఇ-విటారా', టయోటా 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' 543 కి.మీ.ల రేంజ్ అందిస్తాయి. విన్‌ఫాస్ట్ 'లిమో గ్రీన్' 450 కి.మీ.ల రేంజ్, 'VF3' మోడల్ రూ. 8-10 లక్షల మధ్యలో రానుంది. టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ కూడా అనేక అప్‌డేట్స్‌తో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్