వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్ లేకుండానే!

15416చూసినవారు
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్ లేకుండానే!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్ నేమ్ ద్వారానే ఇతరులతో చాట్ చేసేలా యూజర్ నేమ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. సీఈవో కునాల్ షా ఈ విషయాన్ని ప్రకటించారు. జూన్ 29 నుంచి దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఏడాది చివరి నాటికి అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతో కొత్త వ్యక్తులకు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంచుకున్న ప్రత్యేక పేరును పంపిస్తే సరిపోతుంది.

సంబంధిత పోస్ట్