పల్లెల్లో కొత్త వెలుగులు వస్తాయి: సీఎం చంద్రబాబు

2చూసినవారు
పల్లెల్లో కొత్త వెలుగులు వస్తాయి: సీఎం చంద్రబాబు
AP: ‘పల్లె పండుగ 3.O’ కోసం రూ.11,085 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మన పల్లెల్లో కొత్త వెలుగులు వస్తాయి. స్థానిక సంస్థల్లో మాకు అండగా నిలిచేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌ జెట్‌స్పీడ్‌తో ముందుకెళ్తోంది. కేంద్రం అండతో రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్