వితంతువులకు త్వరలో కొత్త పింఛన్లు

7చూసినవారు
వితంతువులకు త్వరలో కొత్త పింఛన్లు
AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే జూన్ నుంచి కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా, తొలుత వితంతువులకు పింఛన్ భరోసా కల్పించాలని నిర్ణయించింది. అయితే, కొత్తగా వితంతు పింఛన్లు ఇంతవరకు అందించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మంది వితంతువులు పింఛన్లకు అర్హులుగా తేలారు. వీరికి నెలకు రూ.4,000 చొప్పున పింఛన్ అందనుంది.

సంబంధిత పోస్ట్